మనం సాధారణంగా ఎక్కడైనా స్వాతంత్ర్య సమర యోధుల,నాయకుల విగ్రహాలు విగ్రహాలు చూస్తుం టాము.గుంటూరు జిల్లా బాపట్లలో dr దొప్పల పూరి మల్లిఖార్జున రావు గారు ప్రముఖ శాస్త్ర వేత్తల,తత్వ వేత్తల కాంస్య విగ్రహాలను ప్రతిష్టించారు.దీని కోసం తన ఇంటి ప్రాంగణాన్ని కేటాయించారు .సెలవుల్లో విద్యార్థులు ఉపాధ్యాయులను ఇక్కడకు తీసుకు వచ్చి శాస్త్ర రంగం పై ఆసక్తిని పెంపొందించాలన్నధ్యేయంగా ఈ museum ప్రారంబించారు.
2005 బాపట్ల విజయలక్ష్మి పురం లో తన గృహాన్ని ఏకంగా సైన్స్ museum గా మార్చారు.ఇందులో డార్విన్ ఉద్యానవనాన్ని ఏర్పాటుచేశారు.ఖగోళ శాస్త్రం పై అవగాహనకు 2009 నుంచి home theatre ను 100 dvd లను ప్రదర్శిస్తున్నారు.వీటిని శని ఆదివారాల్లో ఉదయం సాయంత్రం ఓ గంట సేపు ప్రదర్శిస్తారు. కొపెర్నికస్,కారల్ మార్క్స్,డార్విన్,గెలీలియో,న్యూటన్,einstein మొదలగు వారి విగ్రహాలు ఏర్పాటు చేసారు.charless darwin ట్రస్ట్ ఏర్పాటుచేసి 50 లక్షలు డిపాజిట్ చేసారు.ఈయన స్పూర్తి తో "forum for better bapala " పాటశాలల్లో scientist ల విగ్రహాలు ఏర్పాటు చేస్తుంది .
ఈ వినూత్న మైన ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి .