విజయవాడ లోని కృష్ణా నది ఒడ్డున వున్నా భావాన్ని పురం లోని APCOST సైన్సు సెంటర్ ను నా మిత్రులతో కలిసి సందర్శించాను.మేము మార్కాపురం నుండి ఉదయం ట్రైన్ లో వెళ్ళాము.అక్కడ మూడు గంటలసేపు గడిపాము.అక్కడి ఫెఇల ఆఫీసర్ J.Thrilleswara rao మాకు సహాయం అందించారు. మేము అక్కడ 62 ప్రయోగాలను
చేసిచుడటం మాకు మంచి అనుభవం ఇది విద్యార్థులకు,ఉపాధ్యాయులకు చాలా ఉపయోగం.ఆంద్ర ప్రదేశ్ లో ఇంకా రెండు ఇటువంటివి వున్నాయి .1)అలిపిరి ,తిరుపతి 2)బిర్ల సైన్సు సెంటర్ హైదరాబాద్ .పాటశాల యాజమాన్యాలు,సైన్సు ఉపాధ్యాయులు వీటిని చూడటానికి విద్యార్థులను ప్రోత్సహింసవలెను. కు సైన్సు యాత్ర