శాస్త్రీయ దృక్పథం

విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.

Sunday, 6 November 2011

APCOST,విజయవాడ చిత్రాలు

విజయవాడ భవానిపురం లో APCOST  వారు సైన్సు సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ 6 నుండి 10   వ  తరగతి వరకు విద్యార్థులకు ,ఉపాధ్యాయులకు  ఎంతో ఉపయోగకరమయిన  60  ప్రయోగాలు స్వంతం గా చేసి చూసుకునే విధంగా వున్నాయి.పాటశాల యాజమాన్యాలు వీటిని చూడటానికి పిల్లల్ని ప్రోత్సాహించండి.  ప్రక్కనున్న చిత్రాలు గమనించండిNo comments:

Post a Comment