మన పూర్వీకుల గురించి మనకే మాత్రం తెలుసు. మహా అయితే 4 తరాల వరకు తెలిసి ఉంటుంది .కనీసము 10,000 సంవత్సరాల నాటి మన పూర్వీకులు ఎవరో తెలుసుకోవాలంటే మాత్రం అమెరికాలోని oxford Ancestors కంపెనీని సంప్ర దిమ్చాల్సిందే .. మన శరీరం లోని జన్యు సమాచారం ఆధారంగా ఇది సాధ్యం అవుతుంది . జన్యు అమరికకు దగ్గరగా ఉండే జన్యువులు ప్రస్తుతం ఎక్కడ వున్నాయో గుర్తిస్తే చాలు . మానవ జన్యువుల్లో తేడాలు తక్కువ కాబట్టి తప్పుడు సమాచారం అందుతుందని అనుకునేందుకు వీలు లేదు . ఈ కంపెనీ Mitochondrial DNA విశ్లేసిస్తుంది.ee రకమైన ప్రక్రియను వంశా వ్రుక్షాలను తెలుసుకునేందుకు ఉప యోగిస్తారు .
ఆక్స్ఫర్డ్ University లో human genetics professor అయిన brain syx కు తన పూర్వీకుల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం వల్లేMytocandrial DNA విశ్లేషణకు ప్రాధాన్యం లభించిందని చెప్పవచ్చు .ఈ పద్ధతిలో జరిగిన పరిశోధనలోsyx తాను రష్యన్ చక్రవర్తి నికోలస్ 2 కు బంధువని తెలుసుకున్నాడు . ఆ తర్వాత oxford ancestor company ని స్థాపించాడు . తరాలు మారేకొద్దీ పూర్వీకుల సంఖ్య రెట్టింపవుతుంది . అంటే తల్లి తండ్రి ఇద్దరు ఒక తరం అనుకుంటే తాతల తరం వచ్చే నాటికి వీరి సంఖ్యా నాలుగుకు పెరుగుతుంది . ప్రత్యేకత ఏమిటి ? Mytocandrial DNA చాలా నెమ్మదిగా నాశనం అవుతుంటుంది .20000 ఏళ్లకు ఒకసారి ఇందులోని base pairs లో మార్పులు వస్తుంటాయి. అందు వల్లే పురాతత్వ త్రవ్వకాలలో బయటపడే ఎముకలలో nuclearDNA నాశన మైన చాలా ఏండ్ల తరువాత కూడా Mytocandrial DNA చాయలు కనిపిస్తాయి
syx ప్రతిపాదన ప్రకారం సుమారు 1,50,000 ఏళ్లకు ముందు ఆఫ్రికా ప్రాంతానికి చెందినా ఒక మహిళా నివసించేది. ఆమె కెన్యా లేదా ఇథియోపియా ప్రాంతానికి చెందినది . అప్పట్లో నివసించిన మహిళా DNAనే తరువాత తరాలకు వారసత్వం గా వచ్చింది . ఈమెనే Mytocandrial ఈవ్ అన్నారు . ఆమె ఊహా చిత్రాన్ని కూడా తయారు చేసారు . కొన్ని వేల సంవత్సరాల అనంతరం ఆమె వారసులు ఆఫ్రికా ఖండం నుంచి ప్రపంచం నలుమూలలకు వ్యాపించారు . వారు ఎ దిశగా ప్రయాణించారు ఎక్కడెక్కడ నివాసాలు ఏర్పరుచుకున్నారు అనే విషయం కనుగునే ప్రయత్నం లోsyx దాదాపు పదేళ్ళు గడిపాడు .దీని కోసం ఆయన కొన్ని వేల మంది Mytocandrial sequence లను పరిశీలించారు . ఆయన విశ్లేషణ ప్రకారం ఈవ్ సంతతికి చెందినా తెగలు ఆఫ్రికా లో 13,మిగిలిన ప్రాంతం లో మరో 13 ఉన్నాయి . లక్ష సంవత్సరాల క్రితం ఈ తెగలు చిన్న చిన్న గుంపులుగా ఆఫ్రికా నుంచి తూర్పు ప్రాంతం వైపు వలస వెళ్లి ఆప్రాంతం లో దాదాపు 50000 సంవత్సరాలు గడిపాయి . ఈ కాలం లో తెగల సభ్యుల సంఖ్య బాగా పెరిగిపోయింది. దానితో పాటు Mytocandrial DNA లో మార్పులు కూడా జరిగాయి వీరిలో కొందరు యూరప్ లోకి వెళ్లి స్థిర పడ్డారు .
యురోపియన్స్ లో 95 శాతం మంది 7 Mytocandrial తెగలకు చెందినా వారని syx అంచనా .ఈ ఏడూ తెగలకు చెందినా తల్లులకు ఆయన హెలినా,జాస్మిన్,కేత్రీన్ తారా ,ఉర్సులా ,వెళ్దా ,జేనియా అని నామకరణం చేసారు .
( thanks to eenaadu)