నూతన ఆవిష్కరణలు
మనం శాస్త్రవేత్తలు కనుగొన్న చాలా ఆవిష్కరనలను ఉపయోగించుకుంటూ ఆనందిస్తున్నాము కాని వారి కష్టాన్ని మనం గుర్తు వుంచుకోలేక పోతున్నాం వాటిని కనుగొనటానికి వారు ఎంతో కాలాన్ని,ధన్నాన్ని వెచ్చించారు.వారి సంవత్సరాల కృషిని నేడు మనం అనుభవిస్తున్నాము.వారందరి గురించి తెలుసుకోవటం మన ప్రాధమిక బాధ్యత .
1) Air conditioning - Willis carrier [U.S, 1911
2) Barometer - E. Torricelli [Italy,1643]
3) Bicycle - baron carl von drais Sauerbronn[germany) 1816]
4) Camera -[Hand Held]George east man [U.S 1888][Poloriod land]] Edwin land [U.S. 1948]
5) Clock, Pendulum - Christian Huygens[The Nether land 1656]
6) Computer - Charles Babbage [1830] , Steve Wozniak[U.S.,1976]
7) Dynamite - Alfred Nobel[Sweden,1867]
8) Dynamo - Michael Faraday
9) Electric lamp -Arc lamp-Sir Humphrey[England 1801]
10) Electromagnet - William sturgeon, [England 1823]
11) Electronic mail - Ray Tomlin son[ U.S. 1972]
12) Elevator - Elisha Goff [U.S. 1832]
13) Helicopter - henrich Locke [Germany 1936]
14) VCR - Sony Company[Japan 1975]
15) Laser - Charles H-Towns, Arthur L.Schalow
16) LCD - Hoffman – LaRodre, [Switzerland 1970]
17) Microphone - Charles Wheatstone [England 1827]
18) Microscope - (Compound) Z Janssen, [The Netherlands, 1590]
19) Microwave oven - Percy sponser [U.S. 1947]
20) Motor,(electric) - Michael Farady [England 1822]
21) Motor cycle - Edward Butler [England 1884]
22) Parachute - Louis S.Lenormand, [France 1783]
23) Pen - (fountain) Lewis.E.waterman [U.S.1884]
24) Refrigerator - Alexender Twinning U.S.[James Harrison Australia 1850]
25) Rocket - (liquid fueled)[Robert Goddard V.S. 1926]
26) Rocket - Robert Goddard [U.S. 1926]
27) Radio - James Clerk Maxwell England 1873
28) Telegraph - Samuel [U.S.1837]
29) Tape recorder - Valdomar Poulsm[Denmark1899]
30) Telephone - Alexander Graham bell[U.S.1876]
31) Telescope - Galileo[Italy1609]
32) Television -[Icomscope-TV Camera table]Vladimirzworykin[U.S.1923]
33) Thermometer - Galileo[1593]
34) Tractor - Benjamin Holt[U.S.1900]
35) Type writer - Christopher Sholes,Carlos Glidden[U.S.1867]
36) World Wide Web - TimBerners-Lee [England1989]
37) Xerographs - Chaster Carlson[U.S. 1938]
38Transformer - (electric)William Stanley us 1885
/వారి కష్టాన్ని మనం గుర్తు వుంచుకోలేక పోతున్నాం/
ReplyDelete:) నిజమే, ఇన్ని పేర్లు, జీవిత చరిత్రలు గుర్తుండాలంటే కష్టమే. ఇవి మొదట ఆవిష్కరించిన వారు, వారి ఆలోచనలను సాకారం చేస్తూ గాడ్జట్స్‌ను అంచెలంచలుగా అభివృద్ధి చేసిన ఇంజనీర్స్‌ను కూడా గుర్తు చేసుకోవాలి. ఐనా గుర్తు చేసుకోలేక పోవడం తిరస్కరించినట్టు కాదేమో.
మీరన్నది నిజమే!అందరిని గుర్తు వుంచుకోవటం కష్టమే !తెలుసుకుని వుంటే బాగుంటుందని నా ఉద్దేశం.
Deleteపదవ తరగతి సైన్సు పుస్తకంలో ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు సిలబస్ మారిందేమో తెలియదు. అందులో నేను చదివినంతవరకూ, నాకు గుర్తున్నంతవరకూ బైస్కిల్ ను కనుగొన్నది మాక్మిలన్ (స్కాట్లాండ్)
ReplyDeleteమీరు చెప్పింది కొంత వరకు కరెక్ట్.kirkpatric macmiillan (1839) mechaanically propelled two wheeler కనుగొన్నారు.కాని మొదటి bicycle మోడల్ పైన చెప్పిన baron karl von drais కనుగొన్నారు.source:wikipedia మీకు విజ్ఞానశాస్త్రం స్వాగతం పలుకుతోంది.పాత పోస్ట్ లు చదవండి.మీ అభిప్రాయాలు చెప్పండి.ప్రస్తుతం వ్రాస్తున్న ప్రకృతి సూత్రాలు చదవండి.
ReplyDelete