- ప్రపంచంలో క్షీరద జాతులు:5494
- ఇప్పటికే అంతరించినవి:78
- అంతర్దానం అంచున:191
- కనుమరుగయ్యే జాబితాలో:447
- సంఖ్య తగ్గిపోతున్నవి:496
- గత 500 ఏళ్లలోమానవుల చర్యల వల్ల 969 జాతులు అంతరించాయి.నేడు క్షీరదాలలో 25% పక్షులలో 13% కోరల్స్ 33%ఉభయచరాలలో 41%, అంతర్థాన ముప్పును ఎదుర్కొంటున్నాయి క్షీరదాలు,పక్షులు ఎక్కువ గా ఇండోనేషియా,భారత్,బ్రెజిల్,చైనా వంటి దేశాలలోముప్పును ఎదుర్కొం టున్నాయి .
- ప్రస్తుత జీవుల్లోదాదాపు సగం మేర,2100 సం : నాటికి అంతరించి పోవచ్చని అంచనా. వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగానే 2100 నాటికి అన్నిరకాల జీవ జాతులు10-14 శాతం వరకూ తమ ఉనికి కోల్పోయే ప్రమాదముందని US NATIONAL ACADEMY OF SCIENCE హెచ్చరించింది.
- గత 100 ఏళ్లలో వ్యవసాయ పంటల్లోని జీవ వైవిద్యం మూడొంతులు నాశన మైంది.ఇప్పుడు ప్రపంచం లోని సగానికి పైగా దేశాలకు కేవలం నాలుగు రకాల పంటలే ఆహారిన్నిస్తున్నాయి.నెల సారవంతంగా మారడాని కి పట్టే సమయం కంటే ఇప్పుడు వేగంగా సారాన్ని కోల్పోతుంది.ప్రపంచ వ్యాప్తంగా13 నుంచి18 రెట్లు వేగం గా ఇది జరుగుతుంది.
- భారత్,అమెరికా,ఇంగ్లాండ్,ఆస్ట్రేలియ,soth africa,brazil దేశాలలోపురుగు మందుల వాడకం వల్ల పర్యావర ణానికి వాటిల్లిన నష్టాన్ని ఓ ఏడాదికి లెక్కిస్తే అన్నింటాకలిపి వార్షిక నష్టం10,000 కోట్ల డాలర్సర్స్
(ఈ సమాచారం ఈనాడు పత్రిక నుండి సేకరించింది.వారికి ధన్యవాదాలు.)