ఈ విశ్వంలో భూమి మీద తప్ప మరెక్కడా జీవం ఉన్న ఆధారాలు మనకు దొరకలేదు.మన సౌర కుటుం బంలోజీవం మనుగడ సాగించడానికి కొంత మేరకు అనువైనది అంగారక గ్రహమని భావిస్తున్నారు ఒకప్పుడు ఇక్కడ నీరు ఉండేదని ,జీవుల మనుగడకు అనుకూల పరిస్థితులు ఉండేవని అనుకుంటున్నారు.USA వారిNASA 26/11/2011 తేదీన ఫ్లోరిడా లోని cape canavaral వైమానిక స్థావరం నుండి అంగారక గ్రహం పైకి "curiocity"అనే rovar ను ప్రయోగించింది.ఇది 5.6 కోట్ల కిలోమీటర్స్ దూరం ప్రయాణించి సోమవారం అంగారక గ్రహం పైకి దిగనుంది. .నీటి ఆనవాళ్ళున్నగేల్ బిలం లోకి దీన్ని దించుతున్నారు.ఇది ఒక సంచార ప్రయోగశాల.శిలలను చూసి,నేలను త్రవ్వి జీవం ఆనవాళ్ళను పసిగడుతుంది.దీనిలో నీటిని గుర్తించే పరికరాలు,ఆధునిక కెమెరాలు ఉన్నాయి.ఇది 900 కిలోగ్రాముల బరువు కలిగి ఉంది.దీన్ని నిర్మించటానికి 250 కోట్ల dollars ఖర్చు అయ్యాయి .గంటకు 13 వేల మైళ్ళ వేగంతో అంగారకుడి వాతావరణంలోకి దూసుకు వచ్చి ఏడు నిమిషాల వ్యవధిలో దానిపై దిగాలి.రాకెట్ సాయంతో పనిచేసే skycrane ద్వారా ఈ రోవర్ ను క్రిందికి దించుతారు.
శాస్త్రీయ దృక్పథం
విజ్ఞానశాస్త్ర అభిమానులకు "విజ్ఞానశాస్త్రము"బ్లాగు స్వాగతం ఈ బ్లాగు ప్రజలలో,విద్యార్థులలో ఉపాధ్యాయులలో శాస్త్రీయదృక్పథాన్ని పెంచుటకు ఉద్దేశించబడినది.
Saturday, 4 August 2012
అంగారక గ్రహం పైకి curiocity
ఈ విశ్వంలో భూమి మీద తప్ప మరెక్కడా జీవం ఉన్న ఆధారాలు మనకు దొరకలేదు.మన సౌర కుటుం బంలోజీవం మనుగడ సాగించడానికి కొంత మేరకు అనువైనది అంగారక గ్రహమని భావిస్తున్నారు ఒకప్పుడు ఇక్కడ నీరు ఉండేదని ,జీవుల మనుగడకు అనుకూల పరిస్థితులు ఉండేవని అనుకుంటున్నారు.USA వారిNASA 26/11/2011 తేదీన ఫ్లోరిడా లోని cape canavaral వైమానిక స్థావరం నుండి అంగారక గ్రహం పైకి "curiocity"అనే rovar ను ప్రయోగించింది.ఇది 5.6 కోట్ల కిలోమీటర్స్ దూరం ప్రయాణించి సోమవారం అంగారక గ్రహం పైకి దిగనుంది. .నీటి ఆనవాళ్ళున్నగేల్ బిలం లోకి దీన్ని దించుతున్నారు.ఇది ఒక సంచార ప్రయోగశాల.శిలలను చూసి,నేలను త్రవ్వి జీవం ఆనవాళ్ళను పసిగడుతుంది.దీనిలో నీటిని గుర్తించే పరికరాలు,ఆధునిక కెమెరాలు ఉన్నాయి.ఇది 900 కిలోగ్రాముల బరువు కలిగి ఉంది.దీన్ని నిర్మించటానికి 250 కోట్ల dollars ఖర్చు అయ్యాయి .గంటకు 13 వేల మైళ్ళ వేగంతో అంగారకుడి వాతావరణంలోకి దూసుకు వచ్చి ఏడు నిమిషాల వ్యవధిలో దానిపై దిగాలి.రాకెట్ సాయంతో పనిచేసే skycrane ద్వారా ఈ రోవర్ ను క్రిందికి దించుతారు.
Subscribe to:
Post Comments (Atom)
Thank you..
ReplyDeleteThank you,chala manchi vishayam chaparu.
ReplyDeletesvaagatham mariyu meeku dhanyavaadaalu
ReplyDelete