1) రబీంద్రనాధ్ టాగూర్(1913,సాహిత్యం) :గీతాంజలి అనే కావ్యానికి ఆయనకు ఈ బహుమతి వచ్చింది. ఈ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఈయనే !
2) సి.వి. రామన్ (1930,భౌతిక శాస్త్రం ); కాంతిని ప్రసరింపజేసి పదార్థాల ధర్మాలను గ్రహించ వచ్చని రామన్ ఎఫెక్ట్ ద్వారా నిరూపించారు.సైన్స్ రంగంలోనోబెల్ సాధించిన శ్వేతజాతీయేతరుడు ఈయనే !
3):హరగోబింద్ ఖోరానా (1968,వైద్య రంగం): జన్యువుల్లో జీవ సంకేతాలు ఏ క్రమంలో ఉంటాయో విశ్లేషించినందుకు ఈయన ఈ బహుమతి పొందారు.
4)మదర్ థెరెసా(1979,శాంతి):పేదలకు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించినందుకు శాంతి పురస్కారం అందుకున్నారు.
5)సుబ్రమనియం చంద్రశేఖర్(1983,భౌతిక శాస్త్రం ):ఈయన సి.వి రామన్ సోదరుని కుమారుడు.ఈయన ఖగోళ భౌతి క శాస్త్రంలో చంద్రశేఖర్ లిమిట్ పేరుతో ఓ సిద్దాంతాన్ని ప్రతిపాదించారు.నక్షత్రాల పుట్టుక,పరిణామాల పై ఇది వివరి స్తుంది.నాసా ఈయన పేరుతో ( చంద్ర ఎక్స్ రే) ఒక అబ్జర్వేటరీ ని ప్రయోగించింది.
6) అమర్త్యసేన్(1998,అర్థ శాస్త్రం): ఆర్ధిక సంస్కరణలకు ముందు జనసంక్షేమాలయిన విద్య,వైద్యం,ఆహార లభ్యత వంటివి సంస్కరించి నప్పుడే నిజమైన ఆర్ధిక పురోభివృద్ది సాధ్యమని ప్రభుత్వాలు,ఐక్యరాజ్య సమితి గుర్తించేలా చేయ్యటం వలన ఈ బహుమతి సాదించారు.
7)వెంకటరామన్ రామకృష్ణన్ (2009,రసాయన శాస్త్రం ): రైబోజోం జీవానికి,శారీరక గమనానికి కణ స్థాయిలో అత్యంత కీలక మైన సంకేతం.దీని గుట్టుమట్లు విప్పినందుకు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు .
8) వి.యెస్ నైపాల్ :(సాహిత్య్హం 2001) ఈయన భారతీయ సంతతి వారు.
9)ఆర్.కె పచౌరీ :నోబెల్ శాంతి బహుమతి అల్గోరెతో కలిసి పంచుకున్నారు.

Ronald Ross was born in India.
ReplyDeleteHe discovered that Malaria is caused by Mosquito.Awarded Noble in 1903.
He did his research in Secunderabad Contonment
He was a military doctor.
you have given right information.thank you.
Delete